వర్క్‌మేట్ చేతివేళ్ళ నరికివేత: ఒకరికి జైలు

- March 03, 2021 , by Maagulf
వర్క్‌మేట్ చేతివేళ్ళ నరికివేత: ఒకరికి జైలు

దుబాయ్:ఓ దుబాయ్ వర్కర్ మూడు నెలల జైలు శిక్షను ఎదుర్కోవాల్సి వస్తోంది.కేసు వివరాల్లోకి వెళితే, వర్క్‌మేట్ చేతి వేళ్ళను నిందితుడు కత్తితో కోసేశాడు.అనుకోకుండా బాధితుడి చేతిలోని వున్న టీ, నిందితుడి మీదకు ఒలికిపోవడంతో ఈ దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. బాధితుడికి ఐదు శాతం డిజేబులిటీ సంభవించడంతో నిందితుడికి శిక్ష విధించడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com