కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన 8 మందికి జైలుశిక్ష
- March 05, 2021
మస్కట్:కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన 8 మందికి జైలు శిక్ష, జరిమానా విధించింది కోర్టు. భౌతిక దూరం పాటించకపోవటం, క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులో నిందితులను వేర్వేరు కోర్టులలో హజరు పరిచారు. విచారణ చేపట్టిన బాటినా, బురైమి కోర్టులు...నిందితులకు ఆరు నెలల జైలు శిక్ష, 500 రియాల్స్ జరిమానా విధిస్తూ తీర్పునిచ్చాయి. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఏర్పాటైన సుప్రీం కమిటీ సూచనలను ప్రజలు అంతా తప్పనిసరిగా పాటించాలని, లేదంటే జరిమానాతో పాటు జైలు శిక్ష ఎదుర్కొవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల