అబుధాబి విద్యార్థులకు ఉచిత విద్య
- March 05, 2021
అబుధాబి:అబుధాబిలోని 13 స్కూళ్ళు, అల్ అయిన్‌లోని 4 స్కూళ్లు (అమెరికన్ కరికులమ్), తమ విద్యార్థులకు ఉచిత విద్య అందించనున్నాయి.అబుధాబి డిపార్టుమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు నాలెడ్జ్ (ఎడిఇకె) వెల్లడించిన వివరాల ప్రకారం, ఉచిత విద్య పొందే విద్యార్థులు ఐదు కేటగిరీల్లో అర్హత సాధించాల్సి వుంటుంది. స్కూల్ విసినిటీలో నివసిస్తుండాలి. కనీస వయసు కంటే ఎక్కువ వుండాలి, ప్రత్యేక తేదీల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు సకాలంలో సమర్పించాలి, ఎడిఇకె విధించే ఇతర నిబంధనల్ని కూడా మీట్ అవ్వాలి. గవర్నమెంట్ ఫండెడ్ ప్రైవేటు స్కూళ్ళు మరియు కిండర్‌గార్టెన్లలో 2021-22 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







