'పేపాల్'లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- March 05, 2021
డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ కీలక ప్రకటన చేసింది.ఈ ఏడాది ప్రముఖ కాలేజీల నుంచి 1000 ఇంజనీర్లను రిక్రూట్ చేసుకోనున్నట్లు ప్రకటించింది. పేపాల్ సంస్థకు హైదరాబాద్, బెంగళూరు చెన్నైలలో డెవలప్‌మెంట్ సెంటర్లు ఉన్నాయి.ఈ సెంటర్లలో రిక్రూట్‌మెంట్స్ ఉంటాయని తెలిపింది. సాప్ట్‌వేర్, డేటా సైన్స్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, బిజినెస్ అనలిటిక్స్ విభాగాల్లో ఇంజనీర్లను నియమించుకోనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం పేపాల్ సంస్థలో మన దేశంలో 4500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
టైడ్-హైదరాబాద్‌లో 300 ఉద్యోగాలు
యూకే ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్.ఈ నియామకాలను హైదరాబాద్ గ్లోబల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో రిక్రూట్ చేసుకోనున్నట్లు పేర్కొంది.మొత్తం 300 నియామకాల్లో 180 పోస్టులు ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ విభాగాల్లో ఉంటాయి. ఓ 50 మందిని గురుగ్రామ్ కేంద్రంలోని మార్కెటింగ్ విభాగంలో నియమిస్తామని పేర్కొంది. మిగిలిన వారిని వినియోగదారుల సహాయం కోసం తీసుకుంటామని వెల్లడించింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







