అల్ ఉలా విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాల కి గ్రీన్ సిగ్నల్
- March 05, 2021సౌదీ:అల్ ఉలాలోని ప్రిన్స్ అబ్దుల్ మజీద్ బిన్ అబ్దులాజీజ్ విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాల ల్యాండింగ్ ఆమోదం లభించింది. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ల్యాండింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు సౌదీ DGCA ప్రకటించింది. కింగ్డమ్ లోని పది పెద్ద విమానాశ్రయాల్లో అల్ ఉలా ఎయిర్ పోర్ట్ ఒకటి కావటం విశేషం. ఈ విమానాశ్రయంలో ఒకేసారి 15 కమర్షియల్ ఫ్లైట్స్ ని ఉంచవచ్చు. ఇదిలాఉంటే అల్ ఉలా విమానాశ్రయంలో వార్షిక ప్రయాణికుల రద్దీ లక్ష నుంచి నాలుగు లక్షలకు పెరిగినట్లు డీజీసీఏ వెల్లడించింది.
తాజా వార్తలు
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..