జీవితంలో ముఖ్య ఘటనలపై షేక్ మొహమ్మద్ వీడియో
- March 06, 2021
దుబాయ్:యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. తన జీవితానుభవాలకు సంబంధించి ఈ వీడియో ఆయన పొందుపరిచారు. 'రేస్ టు ఎక్సలెన్స్‌లో పినిషింగ్ లైన్' అనేది వుండదని ఆయన ఈ వీడియోలో తన బృందానికి తెలిపారు.దుబాయ్ మీడియా కార్యాలయం ఈ వీడియోను ట్వీట్ చేసింది.అందరికీ డ్రీమ్స్ వుంటాయి.. కానీ, ఒక లీడర్ మాత్రమే ఆ కలల్ని నిజం చేయగలుగుతాడు.. అని కూడా వీడియోలో పేర్కొన్నారు షేక్ మొహమ్మద్. రిస్క్ తీసుకోకపోవడమే జీవితంలో అతి పెద్ద రిస్క్ అని కూడా ఆయన వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..