కేరళలో మళ్లీ భారీగా కోవిడ్ కేసులు
- March 06, 2021
తిరువనంతపురం:కేరళ లో ఓవైపు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న సమయంలో.. కేరళను కోవిడ్ కొత్త కేసులు టెన్షన్ పెడుతున్నాయి.. ఆ రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది.. కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం.. గత 24 గంటల్లో 2,791 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యియి. 16 మంది మృతి చెందారు.. ఇదే సమయంలో 3,517 మంది కరోనానుంచి కోలుకున్నట్టు తెలిపారు సీఎం.. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 42,819 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు కరోనాతో 4,287 మంది మృతిచెందారు. రికవరీ కేసుల సంఖ్య 10,27,826కు పెరిగింది. అయితే, టెస్టులను కూడా పెంచింది సర్కార్.. కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో.. అప్రమత్తం అవుతున్నారు.. గత 24 గంటల్లో రాష్ట్రంలో 61,764 సాంపిల్స్ పరీక్షించినట్టు సీఎం ప్రకటించారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







