శివరాత్రికి 3,777 స్పెషల్ బస్సులు..
- March 07, 2021
అమరావతి:మహాశివరాత్రి సందర్భంగా ఏపీలోని 98 శైవక్షేత్రాలకి స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లుగా APSRTC ఓ ప్రకటనలో వెల్లడించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. ఈ స్పెషల్ బస్సుల్లో కూడా సాధారణ చార్జీలనే వసూలు చేయనున్నారు. అత్యధికంగా కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం, మహానంది, అహోబిలంకు 938 బస్సుల్ని నడుపుతారు. ఇక గుంటూరు జిల్లా నరసరావుపేట వద్దనున్న కోటప్పకొండకు 856 బస్సుల్ని నడుపుతున్నట్టుగా ఆర్టీసీ ఎండీ ఠాకూర్ వెల్లడించారు. అయితే బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకి మాస్క్ తప్పనిసరి అని లేనిచో బస్సుల్లోకి అనుమతించమని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం