కార్మికుల కోసం నైపుణ్యాల అంచనా
- March 08, 2021రియాద్:సౌదీ అరేబియాలో నైపుణ్యం కలిగిన కార్మికులకు సంబంధించి అంచనా ప్రక్రియను చేపట్టనున్నారు. తద్వారా ఆయా ఉద్యోగాలకు వారు అర్హులన్న భరోసా కల్పించనున్నారు. 23 విభాగాలకు చెందిన 1,000కి పైగా ఉద్యోగాల్లో నియమాకాలు, ప్రాక్టికల్ మరియు థియరిటికల్ పరీక్షలను నిర్వహించనున్నారు. తద్వారా ఆయా ఉద్యోగాలకు ఎవరెవరు ఎంత బాగా ఉపయోగపడతారన్నది తేటతెల్లమవుతుంది. జులైలో ఈ కార్యక్రమం ప్రారంభమవుుతంది. సౌదీ కార్మిక విభాగంలో నైపుణ్యం కలిగిన కార్మికుల సంఖ్యను పెంచడం, వారి నైపుణ్యాల్ని పెంచడం వంటి చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు