322,000 మందికి కరోనా వ్యాక్సినేషన్
- March 09, 2021
కువైట్ సిటీ:కువైట్లో ఇప్పటిదాకా 322,000 మందికి కరోనా వ్యాక్సినేషన్ ఇచ్చినట్లు హెల్త్ మినిస్టర్ షేక్ డాక్టర్ బాసెల్ అల్ సబా వెల్లడించారు. ఆన్లైన్ విధానంలో రిజిస్టర్ చేసుకున్న పౌరులు, వలసదారులు, 65 ఏళ్ళు పైబడిన వృద్ధులు వ్యాక్సిన్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. మంత్రి మండలి సమావేశం సందర్భంగా హెల్త్ మినిస్టర్ ఈ సమాచారాన్ని అందించారు. దేశవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, చికిత్స వంటి అంశాలపైనా పూర్తిస్థాయి నివేదికను మంత్రి మండలి ముందుంచారు హెల్త్ మినిస్టర్.
తాజా వార్తలు
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్