మోడల్ డ్రైవర్లను సత్కరించిన ట్రాఫిక్ డైరెక్టరేట్
- March 09, 2021
మనామా:జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, బహ్రెయినీ మోడల్ డ్రైవర్లను సత్కరించింది. ట్రాఫిక్ వీక్ 2021 అనే కార్యక్రమంలో భాగంగా ఈ సత్కారాల్ని నిర్వహించారు. మార్చి 11 వరకు ట్రాఫిక్ వీక్ 2021 జరుగుతుంది.మూడు దశాబ్దాల క్రితం ఈ ట్రాఫిక్ వీక్ అనే కార్యక్రమం ప్రారంభమయ్యింది.ట్రాఫిక్ నిబంధనల్ని పాటిస్తున్న డ్రైవర్లను సన్మానించడం, ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన పెంచడం ఈ కార్యక్రమం తాలూకు ఉద్దేశ్యం.కరోనా నేపథ్యంలో ట్రాఫిక్ పెట్రోల్స్, సత్కారం పొందిన డ్రైవర్ల ఇంటి వద్దకు వెళ్ళడం జరిగింది. సదరు సత్కారం పొందినవారి కార్లను ప్రత్యేకంగా తనిఖీలు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు