కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: వివాహ వేడుకపై చర్యలు
- March 09, 2021యూఏఈ:ఉమ్ అల్ కువైన్లో అధికారులు, ఓ వివాహ వేడుకపై సోదాలు నిర్వహించారు. ఈ వేడుకలో కరోనా నిబంధనల్ని ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. అల్ స్వీహాత్లో ఈ వేడుకను నిర్వహించినట్లు తెలుస్తోంది. సోషల్ డిస్టెన్సింగ్ పాటించలేదనీ, కొందరు ఫేస్ మాస్కులను కూడా ధరించలేదని అధికారులు తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నిబంధనల్ని పాటించాలని ఎమర్జన్సీ, క్రైసిస్ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ స్థానికులకు విజ్ఞప్తి చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు