కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: వివాహ వేడుకపై చర్యలు
- March 09, 2021
యూఏఈ:ఉమ్ అల్ కువైన్లో అధికారులు, ఓ వివాహ వేడుకపై సోదాలు నిర్వహించారు. ఈ వేడుకలో కరోనా నిబంధనల్ని ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. అల్ స్వీహాత్లో ఈ వేడుకను నిర్వహించినట్లు తెలుస్తోంది. సోషల్ డిస్టెన్సింగ్ పాటించలేదనీ, కొందరు ఫేస్ మాస్కులను కూడా ధరించలేదని అధికారులు తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నిబంధనల్ని పాటించాలని ఎమర్జన్సీ, క్రైసిస్ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ స్థానికులకు విజ్ఞప్తి చేయడం జరిగింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







