కరోనా తీవ్రతకు ఫ్యామిలీ గ్యాదరింగ్సే కారణమంటున్న బహ్రెయిన్
- March 14, 2021
బహ్రెయిన్:కరోనా తీవ్రత పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న బహ్రెయిన్ అందుకు దారితీస్తున్న పరిస్థితులను వివరించింది. దేశంలో వైరస్ మళ్లీ విజృంభించటానికి ప్రధాన కారణంగా భౌతిక దూరం పాటించకపోవటమేనని తేల్చి చెప్పింది.ముఖ్యంగా వేడుకలు, విందుల పేరుతో కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు ఒకే చోట గుమికూడటం వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణంగా మారుతోందని చెబుతోంది.అలాగే ఇండోర్స్, వర్క్ ప్లేస్, షాప్స్, ప్రార్థనాలయాల్లోనూ జనాలు భౌతిక దూరం పాటించటం లేదని అందువల్లే కరోనా తీవ్రత పెరిగిపోతోందని తెలిపింది. సమాజంలో ప్రతి ఒక్కరు మరింత బాధ్యత మసలుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడంది. అలాగే అవగాహన కార్యక్రమాలను కూడా మరింత ముమ్మరం చేయాలని పబ్లిక్ సెక్యూరిటీ చీఫ్ అసిస్టెంట్ అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …