ఏ.పీ:మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
- March 14, 2021
అమరావతి:ఆంధ్ర ప్రదేశ్ లో మున్సిపల్, కార్పొరేషన్స్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచిందో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది.11 నగరపాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో పోలైన ఓట్ల లెక్కింపులో మధ్యాహ్నం నుంచి ఫలితాల వెల్లడి కానున్నాయి.ఈ నెల 18 న మేయర్లు/డిప్యూటీ మేయర్లు, చైర్పర్సన్లు/వైస్ చైర్పర్సన్లను ఎన్నుకోనున్నారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







