వలస కార్మికుల కోసం డిజిటల్ ఐడీల జారీ
- March 14, 2021
సౌదీ: అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవటంలో భాగంగా డిజిటలైజేషన్ వైపు పరుగులు తీస్తున్న సౌదీ ప్రభుత్వం ముఖీమ్ డిజిటల్ వర్షన్ ను ప్రారంభించింది. ముఖీమ్ డిజటలైజేషన్ ద్వారా వలస కార్మికులకు డిజిటల్ ఐడీలను జారీ చేస్తారు. మరోవైపు నాణ్యమైన ప్రభుత్వ సేవలను పొందెందుకు అబ్షర్ వ్యక్తిగత యాప్ ను కూడా ప్రారంభించింది. అబ్షర్ యాప్ ద్వారా ప్రభుత్వ కార్యాలయాల సేవల్లో నాణ్యతను పెంచేందుకు అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు. వినియోగదారుల సంతృప్తి స్థాయిలను పెంచటమే తమ లక్ష్యమని పేర్కొంది. అబ్షర్ యాప్ లోని క్యూఆర్ కోడ్ ద్వారా సేవలకు సంబంధించిన అన్ని వివరాలను డిజిటల్ గా పొందవచ్చని, అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే డిజిటల్ ఐడీలను అధికారులకు చూపించేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు