తెలంగాణ:నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
- March 15, 2021_1615785327.jpg)
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలనుద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. ఈ నెల 18న ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నది. గవర్నర్ ప్రసంగం అనంతరం జరిగే బీఏసీలో సమావేశాల పనిదినాలు, ఎజెండాను ఖరారు చేయనున్నారు.కరోనా నేపథ్యంలో సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సభ్యులతో సహా అసెంబ్లీ సిబ్బంది, మార్షల్స్, మీడియా ప్రతినిధులకు ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!