శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న దృశ్యం 2 చిత్రం
- March 16, 2021విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న సీక్వెల్ చిత్రం దృశ్యం 2 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఇటీవలే ఓటిటి విడుదలైన మలయాళ సస్పెన్స్ డ్రామా చిత్రం దృశ్యం 2 మోహన్ లాల్ హీరోగా వచ్చిన ఈ చిత్రం ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఇప్పుడు వెంకటేష్ తెలుగులో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నటి పూర్ణ ఓ ప్రముఖ పాత్రలో నటిస్తున్న విషయం పోషిస్తున్నారు. ఆమె షూటింగ్ స్పాట్ లో దిగిన ఫోటో వైరల్ అయింది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నటి మీనా నిన్నటి నుంచి సినిమా సెట్స్‌లోకి చేరారు. ఈ చిత్రాన్ని దర్శకుడు జీతు జోసెఫ్ తెలుగు రీమేక్‌కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు, ఇందులో మరి కొందరు కీలక పాత్రల్లో పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్