రోడ్లపై స్టంట్ డ్రైవింగ్ చేస్తే 3 నెలల జైలు శిక్ష, జరీమానా
- March 18, 2021మస్కట్:ఒమన్ రోడ్లపై స్టంట్ డ్రైవింగ్ చేస్తే 3 నెలల జైలు శిక్ష 500 ఒమన్ రియాల్స్ జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. రోడ్లు పబ్లిక్ మూమెంట్ కోసం ఏర్పాటు చేయబడ్డాయనీ, అలాంటివాటిపై స్టంట్లు చేయడం నేరపూరిత చర్య అని వివరించింది పబ్లిక్ ప్రాసిక్యూషన్. ఎవరైనా రోడ్ల మీద స్టంట్లు చేస్తూ, ఇతరులను భయభ్రాంతులకు గురిచేసినా, ఇతరుల ప్రాణాలకు ప్రమాదం కలిగించేలా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్