ఇఫ్తార్ సాయిమ్ అనుమతుల్ని పునరుద్ధరించిన మక్కా
- March 18, 2021
రియాద్:మక్కా వాటరింగ్ మరియు రిలీఫ్ కమిటీ, ఇప్తార్ సాయిమ్కి సంబంధించి అనుమతుల్ని పునఃప్రారంభించినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ అనుమతులు కేవలం ప్రాంతానికి చెందిన నివాసితులకే ఇస్తున్నారు. పంపిణీ కోసం కేవలం డ్రై ఫుడ్స్ లేదా ముందస్తుగా ప్యాకేజీ చేసినవి మాత్రమే అనుమతిస్తారు. వేడి వేడి భోజనం పంపిణీ చేయాలనుకునేవారు మక్కాలోని రెసిడెన్షియల్ ప్రాంతాల్లో చేసుకోవచ్చు. వెబ్ సైట్ ద్వారా ఆసక్తిగల పార్టీలు, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







