ఏపీ పోలీస్‌శాఖకు అవార్డులు
- March 20, 2021
అమరావతి:ఏపీ పోలీసుల పేరు ప్రతిష్ఠలు మరోమారు జాతీయ స్థాయిలో మారుమోగాయి. ఒకేరోజు వివిధ జాతీయ స్ధాయి సంస్థల నుంచి మూడు అవార్డులను ఏపీ పోలీస్‌శాఖ అందుకుంది. వర్చువల్ విధానం ద్వారా మూడు జాతీయ అవార్డులను డీజీపీ గౌతమ్ సవాంగ్ అందుకున్నారు.

ఈ సందర్భంగా డీజీపీ సవాంగ్ మాట్లాడుతూ ఏపీ పోలీసుల పనితీరుకు జాతీయ అవార్డులు రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డులతో పోలీసులపై బాధ్యత మరింత పెరిగిందన్నారు.పోలీస్‌శాఖను అభినందించిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి, హోంమంత్రి మేకతోటి సుచరిత.
తాజా వార్తలు
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ
- అగ్రిటెక్ 2026: ఫిబ్రవరి 12న ప్రారంభం..!!
- జజాన్ హానీ ఎగ్జిబిషన్.. 4 రోజుల్లో రికార్డు సేల్స్..!!
- వెబ్సైట్ డౌన్.. యూఏఈ లాటరీ క్లారిటీ..!!
- ఎక్స్ఛేంజ్ కంపెనీలలో క్యాష్ లిమిట్ తగ్గింపు..!!
- డిజెబిలిటీ కార్డుతో ప్రభుత్వ సేవలు, ప్రయోజనాలు..!!
- రమదాన్ కు సిద్ధమవుతున్న బహ్రెయిన్..!!
- నంబర్ ప్లేట్ కోసం రూ.2.08 కోట్లు..వ్యాపారవేత్త సంచలనం
- ఓల్డ్ దోహా పోర్టులో 6రోజులపాటు స్పోర్ట్స్ ఫెస్టివల్..!!







