గుడ్ న్యూస్..అన్ని జాతీయతలకు మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసాలు
- March 21, 2021
దుబాయ్: టూరిస్టులను మరియు ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగపడే వీసాలను ప్రకటించింది యూఏఈ ప్రభుత్వం.
దుబాయ్ రాజు, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధ్యక్షతన జరిగిన నేటి క్యాబినెట్ సమావేశంలో యూఏఈ యొక్క మొట్టమొదటి వర్క్ వీసా ఆమోదించబడింది. ఈ వర్చువల్ వర్క్ వీసా..ఉద్యోగి తన నియామక సంస్థ యూఏఈ లో లేనప్పటికీ..ఉద్యోగి యూఏఈ లో నివసిస్తూ తన విధి నిర్వహణ చేసుకునేందుకు దోహదపడుతుంది.

క్యాబినెట్ సమావేశంలో అన్ని జాతీయతలకు బహుళ ప్రవేశ పర్యాటక వీసా విధానాన్ని కూడా కేబినెట్ ఆమోదించింది.
తాజా వార్తలు
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్







