జయలలిత బయోపిక్ పిక్స్ అదరహో
- March 22, 2021దివంగత నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత నేపథ్యంలో ఏఎల్ విజయ్ తలైవి అనే సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషించగా, చిత్రం కోసం తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకుంది. జయలలిత ఏయే వయస్సులో ఎలా ఉందో కంగనా కూడా చిత్రంలో అలా కనిపించేందుకు చాలా శ్రమించింది. ఓ సందర్భంలో 20 కేజీల బరువు పెరిగిన కంగనా రనౌత్ కొన్ని నెలలోనే మళ్లీ తగ్గింది. తలైవీ సినిమా కోసం ఎన్నో ఛాలెంజ్‌లు స్వీకరించిన కంగనా సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది.
కంగనా సినిమాలోని కొన్ని స్టిల్స్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. కొన్ని ఫోటోలలో లావుగా కనిపిస్తుండగా, మరికొన్ని ఫొటోలలో స్లిమ్‌గా కనిపిస్తుంది. భరత నాట్యం ఫోజిచ్చిన ఫొటో నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. తలైవి చిత్రాన్ని ఈ ఏడాది జూన్ 26న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశముంది.
One day to go for the trailer launch of #Thalaivi
— Kangana Ranaut (@KanganaTeam) March 22, 2021
Gaining 20 kgs and loosing it all back within a span of few months wasn’t the only challenge that I faced while filming this Epic Biopic, wait is getting over just in few hours Jaya will be your forever ❤️ pic.twitter.com/yeLDPfCdFQ
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?