'తుంటరి' మార్చి 11న వస్తున్నాడు..
- February 29, 2016
నారా రోహిత్, లతా హెగ్డే జంటగా నటించిన 'తుంటరి' చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. కథానాయకుడు నారా రోహిత్ సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ కీర్తి ఫిల్మ్స్ పతాకంపై అశోక్, నాగార్జున్‌లు సంయుక్తంగా నిర్మించారు. సాయి కార్తీక్ సంగీతం సమకూర్చారు. 'మన్ కరాటే' అనే తమిళ చిత్రాన్ని తెలుగులో 'తుంటరి'గా తెరకెక్కించారు.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







