ఫార్ములా 1 ట్రాఫిక్ ప్లాన్ సిద్ధం
- March 23, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ (ఫార్ములా 1) కోసం ట్రాఫిక్ ప్లాన్ సిద్ధం చేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ వెల్లడించింది. ఇంటీరియర్ మినిస్ట్రీ సూచనల మేరకు రోడ్లపై భద్రతను దృష్టిలో పెట్టకుని ఈ ప్లాన్ రూపొందించామని అధికారులు పేర్కొన్నారు. ఎఫ్1 వేదిక వైపుగా వెళ్ళే రోడ్లలో భద్రతా ఏర్పాట్లు కట్టదిట్టం చేశారు. మీడియా ద్వారా ట్రాఫిక్ ప్లాన్ వివరాల్ని సకాలంలో తెలియజేస్తారు. కంట్రోల్ రూమ్ ద్వారా ఇంటర్నేషనల్ ఈవెంట్ విషయమై తగిన చర్యలు తీసుకుంటారు. అవసరమైన చోట్ల పెట్రోల్స్ ఏర్పాటు చేస్తారు. ప్రమాదాలకు తావు లేకుండా యాక్షన్ ప్లాన్ రూపొందించారు అధికారులు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..