ఒమన్ నుంచి వెళ్ళిపోయిన 46,000 మందికి పైగా వలసదారులు
- March 23, 2021
మస్కట్: 46,000 మందికి పైగా వలస కార్మికులు ఒమన్ నుంచి వెళ్ళిపోయినట్లు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వెల్లడించింది. తమ స్టేటస్ సరిచేసుకున్న వారి సంఖ్య 65,173గా వుంటే, అందులో 46,355 మంది దేశం విడిచి వెళ్ళిపోయారని మినిస్ట్రీ పేర్కొంది. మార్చి 31తో స్టేటస్ సరిచేసుకునే గడువు ముగియనుంది. ఆ తర్వాత ఎవరైనా తమ స్టేటస్ సరిచేసుకుందామనుుంటే వీలుండదని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. గడువు తీరే లోపు తమ స్టేటస్ సరిచేసుకున్నవారు జూన్ 30 వరకు దేశం నుంచి బయటకు వెళ్ళేందుకు అవకాశం పొందుతారు.
తాజా వార్తలు
- ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్
- ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం
- అరబ్-భారత సహకార వేదిక ఉజ్వల భవిష్యత్తుకు వారధి..!!
- ఖతార్, భారత్ మధ్య పెట్టుబడి అవకాశాలపై చర్చలు..!!
- షార్జాలో సినిమా ఫక్కీలో కారు చోరీ.. దొంగ అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో ఫాగ్, రెయిన్స్ హెచ్చరికలు జారీ..!!
- అంతరిక్ష రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఒమన్ పిలుపు..!!
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు







