రెసిడెన్సీ పర్మిట్లు కోల్పోయిన 200,000 మందికి పైగా వలసదారులు
- March 24, 2021
కువైట్: కువైట్‌కి చెందిన 200,000 మంది వలసదారులు తమ రెసిడెన్సీస్‌ని గడచిన ఏడాదిలో కోల్పోయారు. కరోనా వైరస్ కారణంగా వీరంతా కువైట్ వెలుపల చిక్కుకుపోయారు. కరోనా పాండమిక్ మొదలయ్యాక ప్రభుత్వం వలసదారుల విషయమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆరు నెలలపాటు దేశం వెలుపల వుంటే వారి రెసిడెన్సీ సర్టిఫికెట్ చెల్లకుండా పోతుంది మామూలుగా అయితే. ఈ నిర్ణయాన్ని కరోనా నేపథ్యంలో తాత్కాలికంగా పక్కన పెట్టింది కువైట్ ప్రభుత్వం. 20 దేశాలకు చెందిన వలసదారులు కోవిడ్ కారణంగా రెసిడెన్సీ సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. వీరిలో ఈజిప్టు, ఇండియా మరియు శ్రీలంక దేశాలకు చెందినవారు ఎక్కువగా వున్నారు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం