కరోనా మరణాల్లో అమెరికా తరువాత బ్రెజిల్ రెండో స్థానం

- March 25, 2021 , by Maagulf
కరోనా మరణాల్లో అమెరికా తరువాత బ్రెజిల్ రెండో స్థానం

ప్రపంచాన్ని కరోనా భయపడుతూనే ఉన్నది. ఇప్పటికే కోట్లాది మంది కరోనా బారిన పడ్డారు.  లక్షలాది మంది మరణిస్తున్నారు.  కరోనా మహమ్మారి ఏ మాత్రం  తగ్గడం లేదు. మృత్యుభయం ఇంకా వెంటాడుతూనే ఉన్నది. ఎప్పటి వరకు ఈ కరోనా తగ్గుతుంది అన్నది ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఇక ఇదిలా ఉంటే, ప్రపంచంలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్న దేశాల్లో బ్రెజిల్ కూడా ఒకటి. ఆ దేశంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా భారీగానే ఉన్నది. నిన్న ఒక్కరోజులోనే బ్రెజిల్ 3,251 మంది కరోనాతో మృతి చెందారు. అత్యధిక కేసులు, మరణాల్లో అమెరికా తరువాత బ్రెజిల్ రెండో స్థానంలో ఉన్నది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com