కోవిడ్ రూల్స్ బ్రేక్..318 మందిపై కేసులు నమోదు
- March 25, 2021
ఖతార్: కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన 335 మందిపై చర్యలు తీసుకున్నట్లు ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఉల్లంఘునుల్లో కొందర్ని హెచ్చరించి వదిలేయగా..318 మందిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కేసులు నమోదైన వారిలో ఆరుగురు భౌతిక దూరం పాటించలేదని, 11 మంది హెతీహాద్ యాప్ ఇన్ స్టాల్ చేసుకోవటం విఫలం అయ్యారని వివరించారు. కేసులు నమోదైన వారిలో ఎక్కువ మంది పబ్లిక్ ప్రాంతాల్లో ఫేస్ మాస్కులు ధరించని వారే ఉన్నారని అన్నారు. ఉల్లంఘునులు అందర్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించినట్లు వెల్లడించారు. వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించి తీరాలని...ప్రతి ఒక్కరు బాధ్యయుతంగా నడుచుకోవాలని సూచించారు. కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై చట్టరిత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్‌తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ







