సౌదీ రెస్టారెంట్లలో ఇఫ్తార్, సుహూర్ బఫేలపై నిషేధం
- March 25, 2021
కోవిడ్ ఎఫెక్ట్/సౌదీ : రెస్టారెంట్లు, హోటళ్లలో రమాదాన్ ఇఫ్తార్, సుహూర్ బఫేలను అనుమతించబోమని సౌదీ అరేబియా ప్రకటించింది. మసీదులలో పబ్లిక్ ఇఫ్తార్ కూడా పర్మిషన్ ఉండదని స్పష్టం చేసింది. రమాదాన్, ఈద్ అల్-ఫితర్ సెలవు రోజుల నేపథ్యంలో కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే..పండగ దృష్ట్యా మాల్స్, షాపింగ్ సెంటర్లు 24 గంటల పాటు తెరిచి ఉంచేందుకు అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఈద్ ప్రార్థనల కోసం మరిన్ని మసీదులు, ప్రార్థన ప్రాంతాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్‌తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ







