క్వారంటైన్ కు మరో 2 హోటల్స్ కేటాయింపు..ఆగస్ట్ 31 నుంచి బుకింగ్స్
- March 26, 2021
ఖతార్: క్వారంటైన్ ఉండేవాళ్ల కోసం ఖతార్ ప్రభుత్వం కొత్తగా మరో రెండు హోటల్స్ ను కేటాయించింది. క్వారంటైన్ గదుల సంఖ్యను పెంచేందుకు ది అవెన్యూ హోటల్, డబల్ ట్రీ హోటల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఖతార్లో క్వారంటైన్ హోటల్స్ సంఖ్య 62కి పెరిగింది. త్రీ, ఫోర్, ఫైవ్ స్టార్ కేటగిరిలలో 8,886 హోటల్ గదులు అందుబాటులోకి వచ్చాయి. క్వారంటైన్ ప్యాకేజీలు 2,300 నుంచి ప్రారంభం అవుతాయని, మూడు పూటల ఆహారం కూడా ప్యాకేజీలో భాగమని అధికారులు వివరించారు. ఇదిలాఉంటే..విదేశాలకు వెళ్లి తిరిగివచ్చే ఖతార్ పౌరులు, గ్రీన్ లిస్టులో లేని దేశాల నుంచి వచ్చే ప్రవాసీయులు ఖచ్చితంగా వారం పాటు తమ సొంత ఖర్చులతో క్వారంటైన్లో ఉండాలని ఖతార్ ఆదేశించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







