అక్రమంగా చేపల వేట..30 మంది ప్రవాసీయుల అరెస్ట్
- March 27, 2021
ఒమన్:రాత్రివేళలో అక్రమంగా చేపల వేట కొనసాగిస్తున్న 30 మంది ప్రవాసీయులను అరెస్ట్ చేసినట్లు ఒమన్ అధికారులు వెల్లడించారు.ఒమన్ చట్టాల మేరకు ప్రవాసీయులను మత్స్యకార్మికులకు నియమించటాన్ని నిషేధించారు.అయినా..తక్కువ ఖర్చులో చేపల వేటను కొనసాగించేందుకు కొందరు బోటు ఓనర్లు, ఇతర స్థానికులు ప్రవాసీయులను వినియోగించుకుంటున్నారు.రాత్రి వేళలో గుట్టుచప్పుడు కాకుండా చేపల వేటకు పంపిస్తున్నారు. అయితే..జలవనరులు, వ్యవసాయ, మత్స్య పరిశ్రమ డైరెక్టరేట్ అధికారులు నిర్వహించి తనిఖీల్లో అక్రమ చేపల వేట బాగోతం బయటపడింది. అల్ వుస్టా గవర్నరేట్‌లోని ఫిష్ కంట్రోల్ టీం మసీరా విలాయత్‌లో సముద్ర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లిన ప్రవాసీయులను అదుపులోకి తీసుకుంది.
తాజా వార్తలు
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం







