నాలుగు స్కూళ్ళలో క్లాసుల్ని సస్పెండ్ చేసిన హెల్త్ మినిస్ట్రీ
- March 29, 2021
బహ్రెయిన్: అల్ దిరాజ్ బాలుర ప్రైమరీ స్కూల్, ఫాతిమా బింట్ అసద్ ప్రైమరీ బాలికల స్కూల్, అల్ రవాబి ప్రైవేట్ స్కూల్ (ప్రైమరీ), ఐబిఎన్ ఖల్దౌన్ నేషనల్ స్కూల్ (కిండర్‌గార్టెన్ మరియు ప్రైమరీ స్కూల్) లను 10 రోజులపాటు తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది మినిస్ట్రీ. విద్యార్థులకు వర్చువల్ స్టడీ అందుబాటులో వుంటుందని మినిస్ట్రీ వెల్లడించింది. కొత్తగా ఎలాంటి కరోనా పాజిటివ్ కేసులూ వెలుగు చూడలేదని తేలేదాకా ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు అమల్లో వుంటాయి. ఇప్పటికే వున్న కేసులకు సంబంధించి క్వారంటైన్ పీరియడ్ పాటించడంతోపాటు, వారితో సన్నిహితంగా మెలిగినవారూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. స్కూళ్ళను స్టెరిలైజ్ చేయడంతోపాటు కోవిడ్ 19 ప్రికాషనరీ ప్రోటోకాల్స్ పాటించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







