రాంగ్ సైడ్ డ్రైవింగ్: జైలు శిక్ష, జరీమానా

- March 29, 2021 , by Maagulf
రాంగ్ సైడ్ డ్రైవింగ్: జైలు శిక్ష, జరీమానా

ఒమన్: ఉద్దేశపూర్వకంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్‌కి (మల్టీ వే పైన) పాల్పడితే 500 ఒమన్ రియాల్స్ జరీమానా అలాగే 3 నెలల జైలు శిక్ష విధించే అవకాశం వుంది. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ మాట్లాడుతూ, ఉద్దేశపూర్వకంగా ఈ చర్యలకు పాల్పడితే జరీమానా లేదా జైలు శిఖ, జరీమానాతోపాటు జైలు శిక్ష విధించే అవకాశం వున్నట్లు వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com