రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు బైపాస్ సర్జరీ విజయవంతం..!
- March 30, 2021
న్యూ ఢిల్లీ:భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు బైపాస్ సర్జరీ విజయవంతంగా జరిగింది. ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు ఈ సర్జరీ చేసినట్లుగా కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విటర్లో వెల్లడించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశించారు. కాగా ఛాతీలో నొప్పి కారణంగా ఈ నెల 26న రామ్‌నాథ్ కోవింద్ ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.. అక్కడ సాధారణ పరీక్షలు నిర్వహించిన వైద్యులు అనంతరం ఎయిమ్స్‌కు సిఫార్సు చేశారు.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్‌లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







