వాహనదారులకు పోలీస్ హెచ్చరిక!

- March 30, 2021 , by Maagulf
వాహనదారులకు పోలీస్ హెచ్చరిక!

అబుధాబి:అబుధాబి పోలీసులు అకస్మాత్తుగా లైన్ మారితే వచ్చే ప్రమాదాల గురించి వాహనదారులను హెచ్చరించారు.

అకస్మాత్తుగా లైన్  మారడం వల్ల ట్రాఫిక్ ప్రమాదాలు సంభవిస్తాయి, వారు లైన్ లో ఉండాల్సిన  అవసరాన్ని చెప్పారు మరియు లైన్ను మార్చాల్సిన అవసరం వచ్చినప్పుడు వారి సిగ్నల్స్ మరియు అద్దాలను ఉపయోగించుకోవాలని తెలిపారు.

ఫెడరల్ ట్రాఫిక్ చట్టం మరియు లా నెం. (5) 2020 ప్రకారం, అకస్మాత్తుగా లైన్ మారిన కారణంగా ప్రమాదం సంభవించినట్లయితే 1,000 దిర్హాములు మరియు 4 ట్రాఫిక్ పాయింట్ల జరిమానా విధించబడుతుంది.ప్రమాదానికి కారణమైన వాహన యజమానికి మూడు నెలల్లో 5,000 దిర్హాములు చెల్లించిన తరువాత మాత్రమే విడుదల చేయబడుతుందని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com