యూఏఈ: పార్కింగ్ నిబంధనల ఉల్లంఘనల పై Dh500 ఫైన్

- April 02, 2021 , by Maagulf
యూఏఈ: పార్కింగ్ నిబంధనల ఉల్లంఘనల పై Dh500 ఫైన్

యూఏఈ:షాపింగ్ ల దగ్గర  వాహనాలను అడ్డదిడ్డంగా పార్క్ చేస్తే జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుందని అబుదాబి పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా కారులో ఎవరూ లేకుండా ఇంజన్ రన్నింగ్ పొజిషన్ లో వాహనదారులు తమ వాహనాలను పార్క్ చేస్తున్నారని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. షాపుల ముందు రన్నింగ్ పొజిషన్లో వాహనాలను నిలిపి ఉంచడం చట్టవిరుద్ధమని అలాంటి వారిపై Dh500 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ ను విడుదల చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com