ఖమీష్ ముష్ హైత్ లక్ష్యంగా డ్రోన్ దాడి.. అడ్డుకున్న సౌదీ
- April 02, 2021
సౌదీ అరేబియా:సౌదీ అరేబియా పరిధిలోని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని తిరుగుబాటు దళాల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవలే రియాద్ తో పాటు రియాద్ ఆయిల్ రిఫైనరీ ప్లాంట్ పై దాడికి విఫలయత్నం చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కమీష్ ముష్ హైత్ లక్ష్యంగా రూమ్ దాడులకు ప్రయత్నించింది. అయితే సౌదీ సంకీర్ణ బలగాలు ఈ దాడులను విజయవంతంగా అడ్డుకున్నాయి. హౌతీ మిలిటెంట్ల ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి అని ఆగ్రహం వ్యక్తం చేసిన సంకీర్ణ దళాలు.. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం మేరకు పౌరుల ప్రాణాల రక్షణకు తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







