టికెట్ ప్రింట్ ఔట్ తో ఎయిర్పోర్ట్ కు రండి
- April 03, 2021
ఒమన్:విమాన ప్రయాణికులకు కు కీలక సూచనలు జారీ చేసింది జాతీయ విమాన సంస్థ ఒమన్ ఎయిర్. ప్రయాణికులు విమాన టికెట్ల ప్రింట్ అవుట్ కాపీని వెంట తెచ్చుకోవాలని సూచించింది. ముఖ్యంగా లాక్ డౌన్ అమలు సమయంలో ప్రయాణం చేసే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని టికెట్ కాఫీ సూచనలను జారీ చేసింది. ఎయిర్ పోర్ట్ సిబ్బంది, విమానయాన సిబ్బంది కోరిన వివరాల మేరకు టికెట్ ప్రింట్ అవుట్ కాపీని లేదా మొబైల్ లో ని డిజిటల్ టికెట్ ని చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఉగాది, కళారత్న పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
- హైదరాబాద్లో ఆపిల్ రిటైల్ స్టోర్..
- పర్యాటక రంగ బ్రాండింగ్, మార్కెటింగ్ కోసం రూ.150 కోట్ల ప్రతిపాదన
- రోడ్డు ప్రమాద బాధితులకు ‘గోల్డెన్ అవర్’ చికిత్స: మంత్రి నితిన్
- 25,000 ఉద్యోగాల భర్తీకి కాగ్నిజెంట్ నిర్ణయం
- ఖతార్ లో అంతర్జాతీయ ఖర్జూర ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- అరేబియన్ గల్ఫ్ సెక్యూరిటీ 4..ఆకట్టుకున్న సైనిక విన్యాసాలు..!!
- ముహారక్లో కొత్త లెఫ్ట్-టర్న్ లేన్లు ఓపెన్..!!
- సహల్ యాప్ ద్వారా పాస్పోర్ట్ అప్డేట్..!!
- నా కూతురే అదృష్టాన్ని తెచ్చింది: dh20 మిలియన్ విజేత..!!







