అసభ్యకరమైన ప్రవర్తన: 10 మందికి పైగా వలసదారుల అరెస్ట్

- April 03, 2021 , by Maagulf
అసభ్యకరమైన ప్రవర్తన: 10 మందికి పైగా వలసదారుల అరెస్ట్

మస్కట్:పోలీసులు 16 మంది వలసదారుల్ని అరెస్ట్ చేశారు. వీరిలో 11 మహిళలు వున్నారు. వీరిని అసభ్యకరమైన ప్రవర్తన నేపథ్యంలో అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అల్ వుస్తా గవర్నరేట్ పోలీస్ కమాండ్, దుక్మ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ యూనిట్ సాయంతో 16 మంది వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు అధికారులు వివరించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com