కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘన: గ్యాంగ్ ఫైట్
- April 05, 2021
కువైట్ సిటీ:సాద్ అల్ అబ్దుల్లా ప్రాంతంలో కొందరు ఉద్దేశపూర్వకంగా ఇళ్ళలోంచి బయటకు వచ్చి కర్ఫ్యూ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారనీ, రోడ్లపై పరస్పరం దాడులకు దిగుతున్నారని అథారిటీస్ పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను ఆ ప్రాంతంలో చేశామని అధికారులు తెలిపారు. గ్యాంగ్ ఫైట్ చేసిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామనీ, వారిలో ఇప్పటికే ముగ్గురు పోలీసులకు చిక్కారని అధికారులు వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తరహా ఉల్లంఘనల్ని సహించేది లేదని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు
- టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు
- ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR విచారణ ప్రారంభం
- విజయవాడలో వైభవంగా 'వివేకానంద మానవ వికాస కేంద్రం' ప్రారంభోత్సవం
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!







