సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
- April 05, 2021
"శ్రీ సాంస్కృతిక కళాసారథి" సింగపూర్,ఆధ్వర్యంలో అంతర్జాలం ద్వారా..ప్రపంచ ప్రఖ్యాత కవి, గ్రంధకర్త, ఆధ్యాత్మిక ప్రవచనకారులు, ఋషి పీఠం సంస్థాపకులు,గురువర్యులు పూజ్య బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ ప్రవచన కార్యక్రమము మరియు సింగపూర్ గాయనీగాయకులచే "శివపదం" భక్తి గీతాలాపన
"ఉగాది విశిష్టత - ధర్మాచరణము"
తేదీ: 11/04/2021 ఆదివారం
సమయం: 6:00pm సింగపూర్ కాలమానం
3:30pm భారత కాలమానం
- కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు:
- యూట్యూబ్:
https://youtube.com/c/SriSamskruthikaKalasaradhi
- ఫేస్బుక్:
https://www.facebook.com/Sri-Samskrutika-Kalasaradhi-Singapore-108993030870390/
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించి భగవదనుగ్రహాన్ని, గురువు ఆశీస్సులను పొందగలరని ఆశిస్తూ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాము సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ప్రధాన కార్యనిర్వాహక వర్గం పేర్కొంది.
తాజా వార్తలు
- T20 ప్రపంచ కప్ 2026 కొత్త షెడ్యూల్..
- చాట్‌జీపీటీలో అమెరికా సీక్రెట్ ఫైల్స్ అప్లోడ్ చేసిన తెలుగు సంతతి వ్యక్తి?
- పోలీసులకు తప్పనిసరి సెలవులు..కర్ణాటక డీజీపీ నిర్ణయం పై ప్రశంసలు!
- ఖతార్‌లో డ్రైవింగ్ ఉల్లంఘనకు QR50,000 ఫైన్, మూడేళ్ల జైలు..!!
- అమెరికా ఉన్నతాధికారులతో సౌదీ రక్షణ మంత్రి భేటీ..!!
- దుబాయ్‌లో 200 మంది డెలివరీ రైడర్లకు సత్కారం..!!
- సౌత్ సాద్ అల్-అబ్దుల్లా దుర్ఘటనలో ఒకరు మృతి..!!
- అభివృద్ధి ప్రాజెక్టులపై ధోఫార్ మున్సిపల్ కౌన్సిల్ సమీక్ష..!!
- యూనిఫైడ్ జిసిసి రోడ్ ట్రాన్స్పోర్ట్ చట్టంపై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- టీవీ లేకపోయినా పర్లేదు..మీ మొబైల్లో బడ్జెట్ స్పీచ్ చూసేయండి







