ఏయిర్ పోర్ట్ ప్రయాణికులకు లిమౌసిన్ ఆఫర్
- April 06, 2021
దుబాయ్:దుబాయ్ విమానాశ్రయంలో దిగి కారులో ప్రయాణించాలనుకునే ప్రయాణికులకు లిమౌసిన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ ప్రయాణికుపలపై కనీస ఛార్జీలను పూర్తిగా తొలిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే..ఈ ఆఫర్ కేవలం టెర్నినల్ 3 నుంచి ప్రయాణం చేసే వారికి మాత్రమే వర్తిస్తుందని కూడా లిమౌసిన్ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు రోడ్డు, రవాణా అధికార విభాగం అధికారులు ట్వీట్ చేశారు. దుబాయ్ వచ్చే ప్రయాణికులు కనీస ఛార్జీలు చెల్లించకుండా లిమౌసిన్ డ్రైవ్ ను ఎంజాయ్ చేయవచ్చని ట్వీట్ లో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- T20 ప్రపంచ కప్ 2026 కొత్త షెడ్యూల్..
- చాట్‌జీపీటీలో అమెరికా సీక్రెట్ ఫైల్స్ అప్లోడ్ చేసిన తెలుగు సంతతి వ్యక్తి?
- పోలీసులకు తప్పనిసరి సెలవులు..కర్ణాటక డీజీపీ నిర్ణయం పై ప్రశంసలు!
- ఖతార్‌లో డ్రైవింగ్ ఉల్లంఘనకు QR50,000 ఫైన్, మూడేళ్ల జైలు..!!
- అమెరికా ఉన్నతాధికారులతో సౌదీ రక్షణ మంత్రి భేటీ..!!
- దుబాయ్‌లో 200 మంది డెలివరీ రైడర్లకు సత్కారం..!!
- సౌత్ సాద్ అల్-అబ్దుల్లా దుర్ఘటనలో ఒకరు మృతి..!!
- అభివృద్ధి ప్రాజెక్టులపై ధోఫార్ మున్సిపల్ కౌన్సిల్ సమీక్ష..!!
- యూనిఫైడ్ జిసిసి రోడ్ ట్రాన్స్పోర్ట్ చట్టంపై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- టీవీ లేకపోయినా పర్లేదు..మీ మొబైల్లో బడ్జెట్ స్పీచ్ చూసేయండి







