ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్: ఒమనీయులకు మినహాయింపు
- April 07, 2021
మస్కట్: భూ, జల, ఆకాశ మార్గాల ద్వారా దేశంలోకి వచ్చే ఒమన్ పౌరులకు ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు సుప్రీం కమిటీ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది సుప్రీం కమిటీ. అయితే, ఒమన్ పౌరులకు డొమెస్టిక్ క్వారంటైన్ తప్పనిసరిగా వుంటుందని సుప్రీం కమిటీ వివరణ ఇచచింది. కరోనా పాండమిక్ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చేవారికి ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ నిమిత్తం ముందస్తు హోటల్ రిజర్వేషన్ ప్రూఫ్ తప్పనిసరి. ఒమన్ పౌరులకు మాత్రం ఆ ఒక్క మినహాయింపును ఇచ్చింది సుప్రీం కమిటీ. ఏప్రిల్ 6 నుంచి ఇది అమల్లోకి వచ్చింది.
తాజా వార్తలు
- స్పెషలిస్ట్ లేకుండా లేజర్ సెషన్లు..!!
- ముత్రాలో పడవ బోల్తా..మృతులు లైఫ్ జాకెట్లు ధరించలేదు..!!
- ఉత్తర ముహారక్ ఆరోగ్య కేంద్రంలో 24 గంటల సేవలు పునరుద్ధరణ..!!
- సౌదీలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సవాళ్లపై చర్చలు..!!
- కువైట్ లో ట్రాఫిక్ జరిమానాల పేరిట స్కామ్ మెసేజులు..!!
- దుబాయ్ లో ప్రపంచంలోనే మొట్టమొదటి గోల్డ్ స్ట్రీట్..!!
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా







