'పుష్ప' టీజర్ ఎడిటర్ ఎవరో తెలుసా..
- April 07, 2021స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప”. భారీ బడ్జెట్ తో సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియన్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఇదిలా ఉండగా ఈరోజు ఈ సినిమా టీజర్ వస్తున్న సంగతి తెలిసిందే. దానికి ఆల్రెడీ అన్ని పనులు జరిగాయి.
అయితే ఈ టీజర్ కు గాను మేకర్స్ మంచి ప్లానింగ్ లే వేసారట.ఆ అందుకే ఈ పుష్ప టీజర్ ను కట్ చేసేందుకు కోలీవుడ్ లో బడా స్టార్స్ అయిన సూపర్ స్టార్ రజినీకాంత్, థలా అజిత్ మరియు విజయ్ సినిమాలకు పని చేసిన ప్రముఖ ఎడిటర్ ఆంటోనీ రూబెన్ ని దింపారట.
మరి తాను కట్ చేసిన ఈ మోస్ట్ అవైటెడ్ టీజర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా బన్నీ సరసన రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్‌లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక