కోలుకుంటున్న బహ్రెయిన్ ఆర్థిక వ్యవస్థ
- April 07, 2021బహ్రెయిన్: కరోనా పాండమిక్ నేపథ్యంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇ-గవర్నమెంట్ అథారిటీ ప్రాథమిక వివరాలను బట్టి, 2020 నాలుగో క్వార్టర్ లెక్కల ప్రకారం ఈ విషయాన్ని వెల్లడిస్తున్నారు ఆర్థిక రంగ నిపుణులు. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ (జిడిపి) స్వల్పంగా కోలుకుంది నాలుగో క్వార్టర్లో. దీని విలువ సుమారుగా 0.2 శాతం వున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు