దుబాయ్ ఆర్.టి.ఎ.: ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ల వేలం
- April 08, 2021
దుబాయ్: 2, 3, 4 అలాగే 5 సంఖ్యల ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ల వేలం ప్రక్రియ దుబాయ్ ఫెస్టివల్ సిటీ ఇంటర్నేషనల్ హోటల్ వద్ద ఏప్రిల్ 10న సాయంత్రం 4.30 నిమిషాలకు జరుగుతుంది. ఔత్సాహికులైన బిడ్డర్స్ దుబాయ్ డ్రైవ్ యాప్ లేదా కస్టమర్ సర్వీస్ సెంటర్ల ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. సీట్స్ లిమిటెడ్ కావడంతో ముందు వచ్చినవారికి ముందు అవకాశం దక్కతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి బిడ్డింగ్ హాల్ వద్ద కూడా రిజిస్ట్రేషన్ అందుబాటులో వుంటుంది. నెంబర్ ప్లేట్ల అమ్మకం 5 శాతం వ్యాట్ అనుగుణంగా వుంటుంది. బిడ్డర్ ఖచ్చితంగా దుబాయ్ ట్రాఫిక్ ఫైల్ కలిగి వుండాలి. 25,000 దిర్హాముల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించడం తప్పనిసరి. 120 దిర్హాముల నాన్ రిఫండబుల్ మొత్తాన్ని కూడా బిడ్డర్స్ చెల్లించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్‌తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ







