కోవిడ్ ఎఫెక్ట్ః వీకెండ్లో దోహా మెట్రో రైల్ బంద్
- April 08, 2021
దోహా: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో ఖతార్ ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను మళ్లీ కఠినతరం చేస్తోంది.ఇందులో భాగంగా రవాణా సర్వీసులపై ఫోకస్ చేసింది. దోహా మెట్రోలో ఇక నుంచి పూర్తి స్థాయి సామర్థ్యంలో 20 శాతం మంది ప్రయాణికులనే అనుమతించనున్నట్లు వెల్లడించింది.ఇక వారంతపు సర్వీసులను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంటే ఆదివారం నుంచి గురువారం వరకు 20 శాతం ప్రయాణికులతో సర్వీసులు అందుబాటులో ఉంటాయి.శుక్రవారం, శనివారం మాత్రం సర్వీసులు రద్దు అవుతాయి. ఈ నెల 9 నుంచే ఈ నిబంధన అమలులోకి రానుంది.
--రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్)
తాజా వార్తలు
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!
- ఐఫోన్ యూజర్లకు శుభవార్త: ఆపిల్ పే త్వరలో
- మేడారం లో హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి
- చంద్రుడిపై హోటల్.. రంగంలోకి స్టార్టప్ కంపెనీ..ఒక్కో అతిథికి ఖర్చు ₹2.2 కోట్ల నుంచి ₹90 కోట్లు!
- లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి







