మానసికంగా దృఢంగా లేని ప్రవాసీయుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- April 09, 2021కువైట్ సిటీ: ప్రవాసీయులకు సంబంధించి కువైట్ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారవర్గాల నుంచి సమాచారం అందుతోంది. మానసికంగా దృఢంగా లేని ప్రవాసీయులు, మానసిక చికిత్స కేంద్రాల్లో ఫైల్ అయిన మేరకు డ్రైవింగ్ చేసేందుకు సరైన మానసిక స్థితిలో లేని ప్రవాసీయుల డ్రైవింగ్ లైసెన్స్ లు రద్దు చేసే అంశాన్ని కువైట్ అంతర్గత మంత్రిత్వ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి ఇక వాహనం నడిపేందుకు అనర్హుడని మానసిక వైద్యుడు సిఫార్సు ఆధారంగా నిర్ణయం ఉండనుంది. సమాజ భద్రత కోసం కువైట్ మానసిక ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్న ప్రవాసీయులను బహిష్కరించాలని లేదంటే అధికారులు కోరుతున్న చట్టాన్ని తానే రూపొందిస్తానని ఎంపీ బాదర్ అలీ హుమైదీ ప్రకటించిన వారం రోజులకే ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్