7, 8 తేదీల్లో కేసీఆర్ ముంబాయి పర్యటన
- March 02, 2016
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 7, 8 తేదీల్లో మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకుంటారు. కేసీఆర్‌తో పాటు భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, పలువురు అధికారులు ముంబయి వెళ్లనున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







